ఆటలు
లేపోతే: మాట్లాటకి దెబ్బలాటకి పోట్లాటకి శబ్దవ్యుత్పత్తిలు మీద ఒక కవిత్వ అధ్యయనం
మాటల తోటి ఆడతారు
ఈ మాట్లాట ఆ మాట్లాట
ఏ మాట తెలియకుండగ
మాటలే వాళ్ళు చెబుతారు
దెబ్బల తోటి ఆడతారు
ఈ దెబ్బలాట ఆ దెబ్బలాట
ఏ దెబ్బ తీసుకోకుండగ
దెబ్బలే వాళ్ళు కొడతారు
పోటుల తోటి ఆడతారు
ఈ పోట్లాట ఆ పోట్లాట
ఏ పోటు తగలకుండగ
పోటులే వాళ్ళు పెడతారు
మాటల తోటి ఆడతారు
దెబ్బల తోటి ఆడతారు
పోటుల తోటి ఆడతారు
అన్నీ ఆడి ఆడి ఆడి
ఎంతో ఏడ్చి ఏడ్చి ఏడ్చి
అలాగే వాళ్ళు అంతా
మంట లాగా కాల్చేస్తారు